'లో' దుస్తుల ప్రమోషన్‌లో రెచ్చిపోయిన ఈషా.. ఎదలను చూపిస్తూ

by Disha Web Desk 16 |
లో దుస్తుల ప్రమోషన్‌లో రెచ్చిపోయిన ఈషా.. ఎదలను చూపిస్తూ
X

దిశ, సినిమా : బోల్డ్ బేబీ ఈషా‌ గుప్తా మరోసారి 'బూబ్ షో'తో రెచ్చిపోయింది. సోషల్ మీడియా వేదికగా నిత్యం అందాల ఆరబోతతో కుర్రాళ్లకు మత్తెక్కించే ఈ భామ.. తాజాగా ఓ ఈవెంట్‌లో సరికొత్తగా దర్శనమిచ్చి అట్రాక్ట్ చేసింది. లోదుస్తుల బ్రాండ్ ప్రదర్శన కోసం ముంబైలో జరిగిన 'వాకోల్' ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె.. బ్లాక్ కలర్ హై స్లిట్ గౌనులో ర్యాప్ వాక్ చేస్తూ మైమరపించింది. ఈ యాడ్ 'బ్రా' ప్రమోషన్‌కు సంబంధించిందని తెలుస్తుండగా.. ఇషా తన ఎద అందాలను హైలెట్ చేస్తూ వయ్యారంగా నడుస్తూ తొడలు, బటక్స్‌ను కూడా ఎక్స్‌పోజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు వైరల్ అవుతుండగా 'పిచ్చెక్కించావ్ ఈషా. మాకు నిద్రలేని రాత్రులు మిగిల్చావ్' అంటూ అబ్బాయిలు సెక్సీ కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed