- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫెయిర్‌నెస్ క్రీమ్‌లంటే అస్సలు పడదు.. బాలీవుడ్ నటి
by Manoj |
దిశ, సినిమా : అందంగా కనిపించేందుకు ఇంజెక్షన్లు తీసుకోమని వెంటపడ్డారంటూ సంచలన విషయాలు బయటపెట్టిన ఈషా గుప్తా..

X
దిశ, సినిమా : అందంగా కనిపించేందుకు ఇంజెక్షన్లు తీసుకోమని వెంటపడ్డారంటూ సంచలన విషయాలు బయటపెట్టిన ఈషా గుప్తా.. ఓ ఫెయిర్ నెస్ కంపెనీ తనపై దావా ఎందుకు వేసిందో వివరించింది. కాంట్రాక్ట్ కుదుర్చుకునేటప్పుడు సరిగ్గా చదవలేదని.. ఇది కేవలం స్కిన్ వైటెనింగ్ ప్రొడక్ట్ మాత్రమేనని, చర్మాన్ని ప్రకాశవంతం చేయదని తెలుసుకుని యాడ్ చేయనని చెప్పడంతో దావా వేసిందని తెలిపింది. నిజానికి దోసకాయ తినడం వల్ల పోషకాలు లభించి స్కిన్ బ్రైట్ అవుతుందని కానీ కళ్ల మీద పెట్టుకుంటే అంత ప్రభావం చూపదని అర్థం చేసుకోవాలని కోరింది. నిజానికి ముఖ కాంతి, బ్యూటిఫుల్ స్కిన్ టోన్ పౌష్టిక ఆహారం వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను ప్రమోట్ చేసేందుకు మిగతా నటీమణులు కూడా నిరాకరించాలని కోరింది.
Next Story






