నా అందం చూడని వాడెవడు.. హాట్ పిక్స్‌తో బీటౌన్ బ్యూటీ రచ్చ

by Disha Web Desk 17 |
నా అందం చూడని వాడెవడు.. హాట్ పిక్స్‌తో బీటౌన్ బ్యూటీ రచ్చ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్, మోడల్ ఎరికా ఫెర్నాండేజ్.. తన గ్లామర్ లుక్స్‌తో అభిమానులను హీటెక్కించింది. తన లేటెస్ట్ పిక్స్‌లో బ్లాక్ లేటెక్స్ ప్యాంట్స్, బ్యాక్‌లెస్ సిల్వర్ టాప్స్‌, హై హీల్స్‌తో కూడిన హాట్ పిక్స్ పోస్ట్ చేసింది. ఇక ఈ సెక్సీ ఫొటోలకు 'కభీ ఖుషీ కభీ ఘమ్‌' మూవీలో హృతిక్ రోషన్ తనవైపు తిరిగి చూడనప్పుడు కరీనా కపూర్ ఖాన్ చెప్పిన 'నా వైపు తిరిగి చూడని వాడెవడు? అనే డైలాగ్‌ను క్యాప్షన్‌గా జోడించింది. ప్రశాంత్ సమతాని క్యాప్చర్ చేసిన ఈ చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను వేడెక్కిస్తున్నాయి. ఇక ఎరికా చివరిసారిగా 'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ' మూడో సీజన్‌లో కనిపించింది. 'ఖత్రోన్ కే ఖిలాడీ' 12వ సీజన్‌ జాబితాలో ఎరికా ఫెర్నాండెజ్ కూడా ఉంది. ఈ షో కోసమే తన గ్లామర్ లుక్స్ పోస్ట్ చేస్తున్న ఎరికా.. ఇందుకోసం జూన్‌లో దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed