- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఓ అగ్ర పారిశ్రామికవేత్త ఆయన భార్యతో పడుకోవాలని కోరాడు': తహసీన్ పూనావాలా
by Satheesh |
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్‌గా చేస్తున్న రియాలిటీ షో ‘లాక్ అప్’.- LATEST TELUGU NEWS

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్‌గా చేస్తున్న రియాలిటీ షో 'లాక్ అప్'. ఈ రియాలిటీ షో సెలబ్రెటీల సీక్రెట్ విషయాలతో రోజురోజుకు ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ షోలో కొనసాగుతున్న కంటెస్టెంట్లు ఎలిమినేషన్ నుండి తప్పించుకోవాలంటే బజర్ ప్రెస్ చేసి వారి జీవితంలో ఎవరికీ తెలియని ఓ సీక్రెట్‌ను రివీల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రాజకీయ విశ్లేషకుడు, వెంచర్ క్యాపిటలిస్ట్ తహసీన్ పూనావాలా ఓ సీక్రెట్‌ను రివీల్ చేశాడు. ' భారత్‌లోని ఓ అగ్ర పారిశ్రామికవేత్త ఆయన భార్యతో ఓసారి పడుకోవాలని నన్ను కోరాడు. అంతే కాకుండా.. దీని కోసం అతడే నాకు నైట్‌క్లబ్ బుక్ చేసాడు. కానీ అతడు ఓ కండీషన్ పెట్టాడు.. ఏంటంటే నేను అతని భార్యతో పడుకోవడం తాను చూడాలని కోరాడు. దీనితో అతడు చూస్తుండగానే ఆ పని చేశాను' అని ఈ సందర్భంగా పునావాలా వెల్లడించాడు.
Next Story






