- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జంతువులకు కూడా సహాయం చేసే గుణముంటది.. అందుకు ఈ వీడియోనే ఎగ్జాంపుల్
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జంతువులకు కూడా..Elephant Saves Man From Drowning In River

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జంతువులకు కూడా ఆపదలో సహాయం చేయాలన్న గుణం ఉంటుందని కనబడుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతుంటాడు. అక్కడే ఉన్న పలు ఏనుగులు ఈ విషయాన్ని గమనిస్తాయి. వెంటనే అందులో ఓ పిల్ల ఏనుగు వచ్చి ఆ వ్యక్తి సహాయం చేస్తది. ఈ వీడియోను ఓ మహిళ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో భారీగా వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి వాహ్ అని అంటున్నారు.
Animals are just amazing! 🐘pic.twitter.com/cRkdwfekey
— Morissa Schwartz (Dr. Rissy) (@MorissaSchwartz) July 3, 2022
Next Story






