- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
by Jakkula.Mamatha |
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బుధవారం ఎన్నికైంది.

X
దిశ, ఘట్కేసర్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ సర్కిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం బుధవారం ఎన్నికైంది. అధ్యక్షులుగా బొంత సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా బోదాస్ రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మేడబోయిన సంజీవ ట్రెజరర్‌గా వరికుప్పల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రంజిత్ రెడ్డి, పల్లపు రమేష్, శివరాత్రి సురేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. వ్యాపార కోణంలో కాకుండా సర్కిల్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కృషి చేసేందుకు తీర్మానం చేసినట్లు తెలిపారు.
Next Story






