కోరుట్ల పట్టణంలో విషాదం.. డీజిల్ ట్యాంకర్ ఢీకొని బాలుడి మృతి

by Jakkula.Mamatha |

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కోరుట్ల పట్టణంలో  విషాదం.. డీజిల్ ట్యాంకర్ ఢీకొని బాలుడి మృతి
X

దిశ, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేములవాడ రోడ్ కాలానికి చెందిన మగ్గిడి జస్వంత్ , మగ్గిడి చాణక్యలు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో జస్వంత్ అక్కడికక్కడే మృతి చెందగా చాణక్యకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story