- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోరెడ్డిపల్లి గ్రామంలో వృద్ధురాలు దారుణ హత్య
by Jakkula.Mamatha |
మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, కోహెడ: మండలంలోని పోరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అప్పిస్ బుచ్చవ్వ(70)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె వద్దనున్న బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న కోహెడ ఎస్సై పుల్ల అభిలాష్ పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






