- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ
by Jakkula.Mamatha |
పిల్లాయిపల్లి కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు గురువారం ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెక్కులను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాధ రావు పంపిణీ చేశారు.

X
దిశ,భూదాన్ పోచంపల్లి: పిల్లాయిపల్లి కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు గురువారం ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెక్కులను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాధ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని కనుముకుల, హైదర్ పూర్, భీమనపల్లి గ్రామానికి చెందిన 9 మంది రైతులకు 2010, 2017 సంవత్సరాలలో పిల్లాయిపల్లి కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు రూ. 16.21 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మారై వెంకట్ రెడ్డి, ఎస్‌డీసీ సీనియర్ అసిస్టెంట్ సుగుణ, కనుముకుల సర్పంచ్ చుక్క శోభా శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






