- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, శంకర్‌పల్లి: 'పడకేసిన పారిశుధ్యం' అనే శీర్షికతో 'దిశ' దినపత్రికలో ఈనెల 18 శుక్రవారం ప్రచురితమైన కథనానికి శంకర్ పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ సంతోష్ కుమార్ స్పందించారు. సింగపూర్ గ్రామ పరిధిలో క్రిస్టల్ గార్డెన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజి పైపులైను పగిలి మురుగు నీరు పైకి ఉబికి వస్తున్న విషయాన్ని 'దిశ' పత్రికలో ప్రముఖంగా ప్రచురించింది. దీంతో స్పందించిన కౌన్సిలర్ స్వయంగా దగ్గరుండి మరమ్మతు పనులు చేపట్టారు.
Next Story






