- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > Telugu News > Sandeep:ప్రియురాలితో సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న దర్శకుడు సందీప్.. పోస్ట్ వైరల్
Sandeep:ప్రియురాలితో సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న దర్శకుడు సందీప్.. పోస్ట్ వైరల్
by Kodari Anjali |
దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj) తాజాగా తన ప్రేయసి.. నటి చాందిని(Chandni)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: దర్శకుడు సందీప్ రాజ్(Sandeep Raj) తాజాగా తన ప్రేయసి.. నటి చాందిని(Chandni)తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్న క్రమంలోనే ఈ యువ దర్శకుడు నటి చాందినితో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు వెళ్తోంది. సందీప్ నేడు ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోగా.. తర్వలో ఒక్కటి కాబోతున్న ఈ కపుల్‌కు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సందీప్ కలర్ ఫొటో(Color photo) చిత్రానికి దర్శకత్వం వహించి.. మంచి ఫేమ్ దక్కించుకున్నాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఏకంగా నేషనల్ అవార్డు(National Award) కూడా అందుకుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు వెబ్ సిరీస్(Web series)ల, మూవీస్(Movies), రచయిత(author)గా పనిచేస్తున్నాడు.
Next Story






