- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లికి ముందు సెక్స్, ప్రెగ్నెన్సీ.. తప్పేంకాదంటున్న దియా
by S Gopi |
దిశ, సినిమా : బాలీవుడ్ నటి దియా మీర్జా వివాహానికి ముందు సెక్స్, ప్రెగ్నెన్సీ తప్పుకాదంటోంది.

X
దిశ, సినిమా : బాలీవుడ్ నటి దియా మీర్జా వివాహానికి ముందు సెక్స్, ప్రెగ్నెన్సీ తప్పుకాదంటోంది. 2021లో కెరియర్ పీక్ స్టేజ్‌లోనే వ్యాపారవేత్త వైభవ్‌ను పెళ్లి చేసుకున్న నటి.. పెళ్లయిన నెలకే తల్లికాబోతున్నట్లు ప్రకటించింది. ఇక తాజాగా యుక్త వయసులో శృంగారం, గర్భం గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన దియా.. ఆ ప్రక్రియను ఎవరైనా పర్సనల్ చాయిస్‌గానే చూడాలని పేర్కొంది. అంతేకాదు ప్రజలు అనుకుంటున్నట్లుగా ఈ సమాజంలో ఉత్తములు ఎవరూ లేరని, ఎవరి బెదిరింపులకో భయపడి వ్యక్తిగత జీవితంలోని సెలబ్రేషన్స్ మిస్ కాకూడదని సూచించింది. ఈ క్రమంలోనే నేటి యువతరంతో పాటు జనాలు కూడా దీన్ని హక్కుగా భావిస్తున్నారనే విషయాన్ని గమనించినట్లు వెల్లడించింది.
Next Story






