- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్‌లో అయోధ్య బాలరాముడి దివ్య దర్శనం..
ఆర్మూర్ పట్టణతో పాటు పరిసర ప్రాంత ప్రజలు బుధవారం ఆ బాలరాముని ధనుస్సును, బాణాన్ని, పాదుకలకు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.

X
దిశ, ఆర్మూర్ : అయోధ్య శ్రీ బాలరాముని విగ్రహం, పవిత్ర బంగారు పాదుకలు, బంగారు ధనస్సు చల్ల శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో బుధవారం భక్తుల సందర్శనార్థం "సనాతన ధర్మ పరిరక్షణ" సందేశాన్ని ప్రజల్లో విస్తరింపజేయాలనే సంకల్పంతో ఆర్మూర్ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బుధవారం భక్తుల సందర్శన కోసం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక పూజలు జరిపించినట్లు వాసవి కన్యకా పరమేశ్వరి సంఘ అధ్యక్షుడు తమ్మి శ్రీనివాస్ తెలిపారు. ఆర్మూర్ పట్టణతో పాటు పరిసర ప్రాంత ప్రజలు బుధవారం ఆ బాలరాముని ధనుస్సును, బాణాన్ని, పాదుకలకు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.
Next Story






