మీడియాకు అది చూపించిన దీపిక.. మొత్తం ఇప్పుకుని తిరగమంటున్న నెటిజన్లు

by Disha Web |
మీడియాకు అది చూపించిన దీపిక.. మొత్తం ఇప్పుకుని తిరగమంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అంతేకాదు రొమాంటిక్ సీన్లు చేయడానికి కూడా వెనకాడని నటి ఇటీవల 'గెహ్రాయియా'లో రచ్చ చేసి విమర్శలపాలైన సంగతి తెలిసిందే. కాగా మరోసారి బోల్డ్ కామెంట్‌తో హాట్ టాపిక్‌గా మారింది. విషయానికొస్తే.. ప్రస్తుతం షారుఖ్ సరసన 'పఠాన్' చిత్రంలో నటిస్తుండగా ఇటీవల సెట్ నుంచి ఆమె బికినీ ఫొటోలు లీక్ అవ్వడం, అవి కాస్తా వైరల్ కావడం తెలిసిన విషయమే. అయితే ఈ ఇష్యూపై దీపికా ఆవేశంతో ఊగిపోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా నటుల ఫొటోలకోసం షూటింగ్ స్పాట్‌కి వెళ్లిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'మిడిల్ ఫింగర్' చూపించింది. అయితే నటి అలా చేస్తున్నపుడు షారుఖ్ కూడా పక్కనే ఉండడం గమనార్హం. కాగా నెట్టింట్లో ఈ పిక్స్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. 'నీకు ఎంత పొగరు. మీకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టే మీడియాకే మిడిల్ ఫింగర్ చూపిస్తావా?, అయినా మీరు ఇప్పుకుని తిరిగేది జనాలకు చూపించేందుకే కదా.. అలాంటపుడు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఏ అమ్మాయిని తెచ్చుకున్నా ఇబ్బంది లేదు.. స్టార్ హీరో ఫాదర్


Next Story