- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Price: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
by Jakkula.Mamatha |
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

X
దిశ, వెబ్‌డెస్క్: గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పెంచిన ధరలు ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. గత నెలలో రూ.965 ఉన్న గృహ వినియోగ ఎల్‌పిజి(14.2 కేజీల) సిలిండర్ ధర ప్రస్తుతం రూ.994.00గా కొనసాగుతుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,367గా ఉంది. ఈ తరుణంలో ఇవాళ(శనివారం) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
జూన్ 20వ తేదీ నాటి గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.994.00
వరంగల్: రూ.1013.00
విశాఖపట్నం: రూ.950.00
విజయవాడ: రూ.966.50
గుంటూరు: రూ.966.50
Next Story






