క్లాస్ రూమ్‌లోనే అమ్మాయిల ఫైటింగ్.. అలా వార్తల్లోకి ఎక్కేశారు..!

by Disha Web Desk |
క్లాస్ రూమ్‌లోనే అమ్మాయిల ఫైటింగ్.. అలా వార్తల్లోకి ఎక్కేశారు..!
X

దిశ, వెబ్‌డెస్క్: గొడవల్లో ఎప్పడైనా అబ్బాయిలు ముందువరుసలో ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ కోసమో లేక వారికివారు తిట్టుకోవడం.. గళ్లాలు పట్టుకుని కొట్టుకోవడం సర్వసాధారణం. కానీ ఈ మధ్య అమ్మాయిలు కూడా అదే విధానాన్ని ఫాలో అవుతూ కొట్టుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో కూడా ఇద్దరు అమ్మాయిలు క్లాస్ రూంలోనే తన్నుకోవడం చూడవచ్చు. క్లాస్ రూంలో అమ్మాయిలు ఒకరినొకరు తిట్టుకుంటూ జుట్టుపట్టుకుని దాడి చేసుకున్నారు. వారికి మిగతా అమ్మాయిలు తోడయ్యారు. క్లాస్ రూంలో ఉన్న అబ్బాయిలు మాత్రం వారి శిగపాట్లను చూస్తూ నవ్వుకుంటూ వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు అంటూ కొందరు.. బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీరు ఓ లుక్ వేయండి మరి..!

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed