Smriti Irani: స్మృతి ఇరానీకి కోవిడ్ పాజిటివ్.. వారికి క్షమాపణలు చెప్పిన మంత్రి

by Malleboina Mahesh |   (  Updated:2022-06-20 06:54:40  IST  )

Union Minister Smriti Irani Tests Covid Positive For Second Time| కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి కరోనా బారిన పడ్డారు. 2020లో కూడా ఆమెకు కరోనా సోకింది. అయితే కేంద్ర మంత్రి అయిన

Union Minister Smriti Irani Tests Covid Positive For Second Time
X

దిశ, వెబ్ డెస్క్: Union Minister Smriti Irani Tests Covid Positive For Second Time| కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి కరోనా బారిన పడ్డారు. 2020లో కూడా ఆమెకు కరోనా సోకింది. అయితే కేంద్ర మంత్రి అయిన స్మృతి ఢిల్లీలోని రాజేంద్ర నగర్ నివాసితులకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలిపారు. ఎందుకంటే.. జూన్ 23న అక్కడ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల్లో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమానికి మంత్రి హాజరు కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆ కార్యక్రమానికి హాజరు కాలేక పోతున్నందున్న ఢిల్లీ రాజేంద్ర నగర్ నివాసితులకు క్షమాపణలు తెలిపారు. అలాగే బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి స్మృతి ఇరానీ చేశారు.

Next Story