- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRS లో విషాదం.. గుండెపోటుతో కౌన్సిలర్ మృతి
దిశ కోరుట్ల : కోరుట్ల మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్, పద్మశాలి సంఘం కోరుట్ల పట్టణ మాజీ అధ్యక్షులు

X
దిశ కోరుట్ల : కోరుట్ల మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్, పద్మశాలి సంఘం కోరుట్ల పట్టణ మాజీ అధ్యక్షులు గుంటుక శ్రీనివాస్ మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసే శ్రీనివాస్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత పాలక వర్గంలో కూడా కాంగ్రెస్ కౌన్సిలర్‌గా పనిచేసిన శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుట్ల మున్సిపల్ 7వ కౌన్సిలర్‌గా కొనసాగుతున్నారు. విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన పలువురు శ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
Next Story






