Virat Kohli: ఇంగ్లాండ్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్..

by Malleboina Mahesh |   (  Updated:2022-06-22 09:17:18  IST  )

Virat Kohli Tests Corona Positive| ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదో టెస్ట్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Virat Kohli Tests Corona Positive
X

దిశ, వెబ్ డెస్క్: Virat Kohli Tests Corona Positive| ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదో టెస్ట్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇంగ్లాండ్ టెస్ట్ కు ముందే ఇలా జరగడంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇంగ్లాండ్‌తో జులై 1 నుంచి 5 వరకు ఎడ్జ్‌బోస్టమ్, బర్మింగ్‌హామ్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

Next Story