టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి వెంకటన్న వెంట 100 మందికి పైగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
X

దిశ, నర్వ: మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి వెంకటన్న వెంట 100 మందికి పైగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ఆదేశాలతో మక్తల్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన మాజీ జెడ్పిటిసి సిహెచ్ వెంకటన్న. పార్టీలో చేరిన అభ్యర్థుల పేర్లుచాకలి శ్రీనివాసులు సంధ్యా రాణి, డీకే పెద్ద నరసింహ, డీకే నరసింహ, డీకే చిన్న నరసింహ, పట్నం చంద్రప్ప, కొండాపురం లింగప్ప , బుడ్డ బాలప్ప, ముత్యాల రాము, ముత్యాల శివ, ముత్యాల తులసి, ఎస్ నరేష్, డీకే వెంకటేష్, డీకే నరేందర్, T కురుమన్న, కురువ రాములు, పట్నం రాము, తెలుగు చెన్నప్ప, మంగలి ప్రసాద్, ఎరుకల శీను, కురుమూర్తి టీ అంజి, ఆనందుపాలెం అంజి, చెన్నప్ప సర్పంచ్ రాములు, చింతకాయల రవి, కురువ గుడిసె రమేష్, ఎండి ఇషాక్ వద్వాట్ తిమ్మప్ప, బి చెన్నప్ప, ఎం రాజు ప్రసాద్, కురువ మనోహర్, మల్లేష్, కాట్రేపల్లి శివ, భూత్పూర్ మంగలి నందు, కుమ్మరి నరసింహ, కుమ్మరి రాము, రాకేష్ రెడ్డి, చాకలి వెంకట్ రాము ఉన్నారు.

Next Story