- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు
by Batti.Sumithra |
శనివారం రోజున ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున సందర్భంగా మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావుకి ఘనస్వాగతం పలికారు.

X
దిశ, నేరడిగొండ : శనివారం రోజున ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున సందర్భంగా మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావుకి ఘనస్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సన్మానం చేశారు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్. ఆయన వెంట నాయకులు బద్దం పోతారెడ్డి, సద్దాం, సంజీవ్, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story






