- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు
by samatah |
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. ఈ రోజు సీఎం ఒంగోలులో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇదులో భాగంగానే ఆయన వైఎస్సార్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు . అనంతరం దాదాపు కోటి మంది మహిళలకు ఖాతాల్లోకి సున్నా వడ్డీ పథకం కింద 1261 కోట్లను సీఎం జగన్ ఒంగోలు నుంచి జమ చేయనున్నారు.9.76లక్షల గ్రూపుల్లో 1,02,16,410 మంది మహిళల ఖాతాల్లో ఈ సొమ్ము జమకానుంది. దీతో ఇప్పటి వరకు మొత్తం రూ.3,615 కోట్ల మహిళలకు నగదు అందిచినట్లు అవుతుంది.
- Tags
- trending news
Next Story






