- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం సమీపంలో రెడ్డి గూడెంలో ఘర్షణ.. చితక్కోట్టుకున్న ఇరువర్గాలు
by Malleboina Mahesh |
మేడారం సమీపంలోని రెడ్డిగూడెంలో ఇంటి కిరాయి విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది.

X
దిశ, మేడారం నెట్‌వర్క్: మేడారం సమీపంలోని రెడ్డిగూడెంలో ఇంటి కిరాయి విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన భక్తులు, రెడ్డిగూడెం లోని ఓ ఇంటి యజమాని ఇంటిని కిరాయికి తీసుకొని మూడు రోజులుగా ఉంటున్నారు. కిరాయి డబ్బుల విషయంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. అది కాస్తా కొట్లాటకు దారితీయడంతో పోలీసులు కలుగజేసుకుని చెదరగొట్టే ప్రయత్నం చేయగా వారు గాయపడ్డారు. పోలీసులు లాఠీఛార్జి చేసి గుంపును చెదరగొట్టి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో రెండు ఆటోలు ఒక బైక్ ధ్వంసమయ్యాయి.
Next Story






