- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రోమా బంపర్ ఆఫర్.. "ఎవరీథింగ్ ఆపిల్ సేల్"
పలు రకాల ఆపిల్ డివైజెస్ మీద ఎలక్ట్రానిక్ షో రూమ్ క్రోమా 'ఎవిరీథింగ్ ఆపిల్ సేల్' బంపర్ ఆఫర్ ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్ : టాటా గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా "ఎవరీథింగ్ ఆపిల్ సేల్"ను ప్రకటించింది. ఈ సేల్ మార్చి 8 వరకు కొనసాగుతుందని తెలియజేసింది. కాలేజీ విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ లక్ష్యంగా ఐఫోన్ల నుంచి మ్యాక్ బుక్స్ వరకు పలు ఆపిల్ పరికరాలపై ప్రత్యేక ధరలు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనంగా HDFC Bank–Tata Neu కో-బ్రాండెడ్ కార్డ్ హోల్డర్లకు 10% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
బంపర్ ఆఫర్స్ ఇవే
*iPhone 16 (128GB) – ప్రారంభ ధర రూ.35,991
పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై గరిష్టంగా రూ.16,000 + అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.6,౦౦౦ లభిస్తుంది. డిస్కౌంట్ కూపన్లు గరిష్టంగా రూ.15,000 వరకు ఉండనుంది. టాటా న్యూ కాయిన్స్ ప్రయోజనం గరిష్టంగా రూ.3,999 పొందవచ్చు.
*MacBook Air M4 (13-ఇంచ్) – విద్యార్థులు & టీచర్లకు రూ.59,320 నుంచి అందుబాటులో ఉంటాయి. స్టూడెంట్/టీచర్ స్పెషల్ ధర రూ.88,911 ఉండనుంది. పాత డివైస్ ఎక్స్ఛేంజ్‌పై గరిష్టంగా రూ.13,000 + అదనపు బోనస్ రూ.10,000 పొందవచ్చు. టాటా న్యూ కాయిన్స్ గరిష్టంగా రూ.6,౫౯౧ పొందుతారు.
*iPad 11th Gen – రూ.29,489 నుంచి మొదలవుతాయి.
*Apple Watch SE (3వ తరం) – రూ.23,388 నుంచి,
*AirPods Pro (3వ తరం) – రూ.23,310 నుంచి మొదలు కానున్నాయి.
అదనపు ప్రయోజనాలు
iPhone 16 Air లేదా iPhone 17 Pro (512GB) కొనుగోలు చేస్తే Apple Care+ మరియు AirPods (రూ.12,900 విలువ) ఉచితంగా అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, టాటా న్యూ కాయిన్స్ బెనిఫిట్స్ కలిసి వినియోగదారులకు గణనీయమైన ధర తగ్గింపులు అందిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, క్రియేటర్లు, ప్రొఫెషనల్స్ తమ ఆపిల్ పరికరాలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఈ సేల్ మంచి అవకాశంగా నిలవనుంది.
- Tags
- Apple sales
- Croma






