- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఐ సీనియర్ నాయకుడు మేడిది నారాయణరెడ్డి మృతి
by Batti.Sumithra |
ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు మండల సమితి సభ్యుడు మేడిది నారాయణరెడ్డి (77) అనారోగ్యంతో ఇంటి వద్ద మృతి చెందాడు.

X
దిశ, ఖమ్మం రూరల్ : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన సీపీఐ సీనియర్ నాయకుడు మండల సమితి సభ్యుడు మేడిది నారాయణరెడ్డి (77) అనారోగ్యంతో ఇంటి వద్ద మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ భౌతిక కాయాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పార్టీ తరఫు నుంచి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుచ్చకాయల కమలాకర్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు బానోతు రామకోటి, ఎడ్లపల్లి శంకరయ్య, సీపీఐ పాలేరు నియోజకవర్గ నాయకుడు లింగ వెంకటనారాయణ, సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, సీపీఐ సీనియర్ నాయకుడు మామిండ్ల సుదర్శన్ రెడ్డి, 32వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story






