చిన జీయర్‌తో గ్యాప్‌పై స్పందించిన కేసీఆర్

by GSrikanth |

దిశ, వెబ్‌డెస్క్: చిన జీయర్‌తో గ్యాప్ ఉందని ఎవరన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రికేయులను ప్రశ్నించారు.

చిన జీయర్‌తో గ్యాప్‌పై స్పందించిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: చిన జీయర్‌తో గ్యాప్ ఉందని ఎవరన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రికేయులను ప్రశ్నించారు. అనంతరం దానిపై వివరణ ఇవ్వకుండానే దాటవేశారు. కొద్దిమంది గ్యాప్ ఉందంటూ ఏదో గ్యాస్ ఆరోపణలు చేస్తుంటారుగానీ, దానిపైన ఇంతకంటే వివరణ ఇవ్వలేనన్నారు. ఎవరెవరో ఏదేదో ఊహించుకుంటే తానేం చేయగలనని ఎదురు ప్రశ్నించారు. మీకు మీరుగానే ఊహించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఆయనతో ఉన్న గ్యాప్‌‌పై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. చినజీయర్‌తో అపోహలను సృష్టించేందుకు ప్రయత్నించవద్దని హితవు పలికారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story