మొదటి విజయంతో.. రికార్డ్ సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్

by Disha Web Desk 12 |
మొదటి విజయంతో.. రికార్డ్ సృష్టించిన చెన్నై సూపర్ కింగ్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి విజయాన్ని సాదించింది. డిఫెండింగ్ చాంఫియన్ హోదలో కొత్త కేప్టేన్సిలో ఎన్నో అంచనాల నడుమా ఈ సిజన్ లోకి అడుగు పెట్టిన చెన్నై వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓటమి చెంది అట్టడుగు స్తానంలోకి పడిపోయింది. వరుస ఓటముల తర్వాత.. RCB పై 23 పరుగుల తేడాతో విజయం సాదించింది. చెన్నై విజయంతో RCB వరుస విజయాలకు చెక్ పెట్టింది. అయితే చెన్నై ఈ విజయంతో ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు అత్యధిక మొదటి ఇన్నింగ్స్ స్కోర్ (216/4) చేసి చరిత్రి సృష్టించింది. అలాగే ఇప్పటి ఈ ఐపీఎల్ లో అత్యదిక సిక్సర్ లు కొట్టిన జట్టుగా కూడా చెన్నై పేరు నమోదు చేసుకుంది.


Next Story

Most Viewed