- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రంపై సీఎం తీవ్ర ఆరోపణలు.. కేంద్రం కోట్లు కోరిందంటూ..
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంపై పంజాబ్ సీఎం భగవంత్ మన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పఠాన్ కోట్‌లో ఉగ్రదాడి సమయంలో

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంపై పంజాబ్ సీఎం భగవంత్ మన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పఠాన్ కోట్‌లో ఉగ్రదాడి సమయంలో సహాయం కోరితే డబ్బులు అడిగిందంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు విషయాన్ని అసెంబ్లీలోనే తెలిపారు. పఠాన్ కోట్‌లో జరిగిన ఉగ్రదానికి నివారణ కోసం పంజాబ్‌కు సైన్యాన్ని పంపేందుకు కేంద్రం తమను రూ.7.5 కోట్లు కోరిందని చెప్పారు. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర రక్షణ మంత్రిని కలిసిందని ఆయన తెలిపారు. అయితే ఇదంతా రాజనాథ్ సింగ్‌తో ఆయన జరిపిన భేటీలో జరిగిందని భగవంత్ వివరించారు.
Next Story






