MP Arvind: బీజేపీ ఎంపీ పై కేసు నమోదు

by Disha Web Desk 12 |
Case Files Against Nizamabad MP Arvind in Saroor Nagar PS
X

దిశ, ఎల్బీనగర్: Case Files Against Nizamabad MP Arvind in Saroor Nagar PS| బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను కించపరిచే విధంగా పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రవికుమార్ అనే న్యాయవాది సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ధర్మపురి అరవింద్ పై 504 , 505(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ మరో షాక్.. వాటి ఛార్జీలు భారీగా పెంపు

Next Story

Most Viewed