- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రైవేట్ పార్ట్స్ చూపించట్లేదని.. ఫ్రస్ట్రేట్ అవుతున్న ఫ్యాన్స్..
by Harish |
దిశ, సినిమా: మోడల్ కార్ల్ వుడ్స్ ‘ఓన్లీ ఫ్యాన్స్’ పేజీ అభిమానులను ఫ్రస్ట్రేషన్‌కు..telugu latest news

X
దిశ, సినిమా: మోడల్ కార్ల్ వుడ్స్ 'ఓన్లీ ఫ్యాన్స్' పేజీ అభిమానులను ఫ్రస్ట్రేషన్‌కు గురిచేస్తోంది. సాధారణంగా 'ఓన్లీ ఫ్యాన్స్' యాప్‌లో నగ్నంగా ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు సెలబ్రిటీలు, సెక్స్ వర్కర్లు. అయితే కార్ల్ వుడ్స్ తను పోస్ట్ చేసే ఫొటోల్లో ప్రైవేట్ పార్ట్స్ కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు యూజర్స్. తన ప్రైవేట్ కంటెంట్ చూసేందుకు డబ్బులు చెల్లించినప్పుడు ఇలా డిజప్పాయింట్ చేయడం సరికాదని అంటున్నారు. నెలకు రూ.700 చెల్లిస్తున్నప్పుడు తమను శాటిస్‌ఫై చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంత బోరింగ్ కంటెంట్‌తో కొంచెం కష్టమే అంటున్న ఫ్యాన్స్.. ఆ నేక్డ్ ఫొటోస్ ఎమోజీలు లేకుండా చూసేందుకు వెయిట్ చేస్తున్నామని అంటున్నారు.
Next Story






