- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు ట్రక్కుల మధ్య కారు నుజ్జునుజ్జు
by Malleboina Mahesh |
దిశ, వెబ్ డెస్క్: రోడ్డుపై ట్రాఫిక్ లో ఆగి ఉన్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొట్టడంతో

X
దిశ, వెబ్ డెస్క్: రోడ్డుపై ట్రాఫిక్ లో ఆగి ఉన్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొట్టడంతో కారు రెండు ట్రక్కుల మధ్య నుజ్జు నుజ్జు అయింది. ఈ సంఘటన భువనేశ్వర్‌లోని పలాసుని ప్రాంతంలో NH-16 జరిగింది. ఓ డంప్ ట్రక్కు వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం దృశ్యాలు పక్కనే ఉన్నా.. షాప్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అయితే ప్రమాదం అనంతరం ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.
Next Story






