- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kidney stones: కిడ్నీలో రాళ్లు.. క్యాన్సర్‌కు దారితీస్తుందా..?
ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో కిడ్నీ(Kidney)లో రాళ్ల సమస్య(rock)తో బాధపడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో కిడ్నీ(Kidney)లో రాళ్ల సమస్య(rock)తో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు అనేది మూత్రపిండాల్లో(kidneys) గట్టి ఖనిజాలు ఏర్పడటం. ఇవి మూత్రంలో కనిపించే అసాధారణ ఘన కణాలు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు చూసినట్లైతే.. మూత్రంలోని రసాయనాలు ఖనిజాలు గట్టిపడి క్రిస్టల్‌గా మారడం, మూత్రపిండాలు మలినాలను బయటికి పంపలేకపోవడం, కొన్ని రకాల ఆహారాలు, కొన్ని అంతర్గత లోపాలు కనిపించడం. అలాగే చక్కెరలో ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు(Processed foods), చిప్స్(Chips) వంటివి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానకి కారణమవుతాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినట్లైతే.. వెనుక, వైపు, దిగువ ఉదరం లేదా గజ్జల్లో పదునైన నొప్పులు వంటివి కనిపిస్తుంటాయి.
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతే వెయిట్ లాస్(Weight loss) అవ్వడం, మూత్రంలో బ్లడ్(Blood in the urine) వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. కాగా సమస్య తగ్గడానికి వాటర్(Water) ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. అలాగే నిమ్మకాయలు(Lemons), నారింజ పండ్లు(Oranges) వంటివి కచ్చితంగా తినండి. లేకపోతే ఈ వ్యాధి వల్ల క్యాన్సర్ (Cancer)కు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






