- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం సినిమాలతోనే కాకుండా వరుస అడ్వర్టైజ్‌మెంట్స్‌తో బిజీగా ఉంటున్నాడు. బన్ని ఇప్పటికే పలు బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నాడు. అయితే తాజాగా ఓ బ్రాండ్ బన్నిని వీడి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను చేరింది. ఫ్రూటీ తన సమ్మర్ కాంపెయిన్‌లో భాగంగా ఈ మార్పు చేసింది. ఇప్పటి వరకు అలియా భట్, అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో అంబాసిడర్స్‌గా ఉన్నారు. తాజాగా బన్ని ప్లేస్‌లోకి చెర్రి చేరాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ అందుకున్న ఫేమ్ ఇప్పుడు చెర్రితో ఫ్రూటీ బ్రండ్‌కి బూస్టప్‌గా మారనుంది. ఇప్పటికే అలియా, చెర్రీ ఉన్న ఫ్రూటీ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో టీవీ యాడ్‌లు కూడా రానున్నాయి.
Next Story






