- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీడిన బీఎస్పీ(BSP) జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి మిస్సింగ్ మిస్టరీ
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరుకి చెందిన బీఎస్పీ(BSP) జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి మిస్సింగ్ మిస్టరీ వీడింది.

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరుకి చెందిన బీఎస్పీ(BSP) జిల్లా అధ్యక్షుడు సత్యమూర్తి మిస్సింగ్ మిస్టరీ వీడింది. 48 గంటల్లో సత్యమూర్తి ఆచూకీ లభ్యమైంది. సత్యమూర్తితో పాటు ఇద్దరు పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారణాసిలోని ఓ లాడ్జ్‌లో తాండూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు నెలల క్రితం సత్యమూర్తి భార్య అన్నపూర్ణ లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె ఆచూకీ లభించకపోవడంతో సత్యమూర్తి తీవ్ర మసస్తాపంతో ఉంటున్నాడు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ చెప్పాలంటూ పోలీసులకు సత్యమూర్తి డెడ్‌లైన్ విధించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
Next Story






