సెక్యూరిటీ గార్డ్ అంటే ఇలా ఉండాలి... ఒక్కడే ముగ్గురు దొంగలను పరిగెత్తించాడు (వీడియో)

by S Gopi |   (  Updated:2023-08-11 06:41:25  IST  )

దిశ, వెబ్ డెస్క్: దొంగతనాన్ని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ పై ముగ్గురు దొంగలను దాడి చేసిన ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది...Brave Security Guard Single-Handedly Foils Robbery Bid In Punjab

సెక్యూరిటీ గార్డ్ అంటే ఇలా ఉండాలి... ఒక్కడే ముగ్గురు దొంగలను పరిగెత్తించాడు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: దొంగతనాన్ని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్ పై ముగ్గురు దొంగలను దాడి చేసిన ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాలోని దార్ పూర్ గ్రామంలో గురువారం ముగ్గురు దొంగలు మాస్కులు వేసుకుని దొంగతనం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ముగ్గురు అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి పారిపోయారు. దీంతో సెక్యూరిటీ గార్డ్ చేతికి గాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.

Next Story