- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ ఏడు రాములోరి కళ్యాణం చేసేది వీరే...!
by S Gopi |
దిశ, భద్రాచలం: భద్రాచలం దివ్య క్షేత్రంలోని..Bramhochavalu in Bhadrachalam

X
దిశ, భద్రాచలం: భద్రాచలం దివ్య క్షేత్రంలోని మిథిలా ప్రాంగణంలో ఏప్రిల్ 10న సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 11న శ్రీరామపట్టాభిషేకం వేడుకలు జరుగనున్న విషయం విధితమే. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, సీతా రాములవారి కళ్యాణం నిర్వహించే అర్చక స్వాముల జాబితా ఖరారైంది. అధ్వర్యులుగా కె. స్థల సాయి, సీతారామాచార్యులు, విజయ రాఘవన్ చార్యులు, ఆచార్యుడుగా రామ స్వరూప్, బ్రహ్మగా పి. సత్యనారాయణ చార్యులు, రుత్వికులుగా పి. రామభద్ర చార్యులు, విష్ణువర్ధనచార్యులు, కె. శ్రీమన్నారాయణ చార్యులు, అలంకార్ రుత్విక్ గా ఎ. మురళి కృష్ణమాచార్యులు, ఎ. వెంకటరామన్, రుత్విక్ గా పవన్ కుమార్ ఆచార్యులు, పి. సీతారాంచార్యులు ఈ ఏడాది సీతారాముల వారి కళ్యాణం నిర్వహించనున్నారు.
Next Story






