- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
#WWEలో 'పుష్ప' మేనరిజం.. బన్నీని ఇమిటేట్ చేసిన బాక్సర్
by S Gopi |
దిశ, సినిమా : ‘పుష్ప’ పేరెత్తగానే గుర్తుకొచ్చే డైలాగ్ ‘తగ్గేదే లే’. దర్శకుడు సుకుమార్ ఏ మూహుర్తాన ఈ డైలాగ్ రాశాడో కానీ చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ తెగ వాడేస్తున్నారు.

X
దిశ, సినిమా : 'పుష్ప' పేరెత్తగానే గుర్తుకొచ్చే డైలాగ్ 'తగ్గేదే లే'. దర్శకుడు సుకుమార్ ఏ మూహుర్తాన ఈ డైలాగ్ రాశాడో కానీ చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ తెగ వాడేస్తున్నారు. క్రికెటర్లతో పాటు యూరప్‌లో ఒక ఫుట్ బాల్ లీగ్ సందర్భంగా ఓ ఆటగాడు కూడా బన్నీ డైలాగ్ వాడేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా WWE లీగ్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రెజ్లర్ సౌరభ్ గుర్జార్ సైతం 'పుష్ప' మేనరిజంను ఇమిటేట్ చేయడం విశేషం. ఒక బౌట్ సందర్భంగా ప్రత్యర్థిని చిత్తు చేయడానికి ముందు మెడ కింద చేయిపెట్టి అతను బన్నీ మేనరిజాన్ని అనుకరించాడు. ఇక ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన 'సౌరభ్ గుర్జార్'.. బన్నీని ట్యాగ్ చేయడం విశేషం.
Next Story






