Mumbai: 50 లక్షల జాతీయ జెండాలను ఉచితంగా పంచనున్న BMC

by Malleboina Mahesh |   (  Updated:2022-07-23 13:25:27  IST  )

BMC Decides to distribute 50 Lakh National Flags in Mumbai Under Center 'Har Ghar Tiranga' Initiative| కేంద్ర ప్రభుత్వం ప్రతీష్ఠాత్మకంగా తీసుకున్న 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా ముంబైలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కీలక నిర్ణయం తీసుకుంది

BMC Decides to distribute 50 Lakh National Flags in Mumbai Under Center Har Ghar Tiranga Initiative
X

దిశ, వెబ్‌డెస్క్: BMC Decides to distribute 50 Lakh National Flags in Mumbai Under Center 'Har Ghar Tiranga' Initiative| కేంద్ర ప్రభుత్వం ప్రతీష్ఠాత్మకంగా తీసుకున్న 'హర్ ఘర్ తిరంగా' ప్రచారంలో భాగంగా ముంబైలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 50 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేయాలని (BMC) నిర్ణయించింది. ఈ జెండాలు ఉచితంగానే ప్రతి ఇంటికి అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు BMC అధికారి తెలిపారు. అలాగే మెరైన్ డ్రైవ్‌లో ఆగస్టు 13నుంచి 15 వలకు లేజర్ షో కూడా నిర్వహించడానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: భారత రాష్ట్రపతికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు

Next Story