ఘనంగా బీజేపీ నాయకుడి జన్మదిన వేడుకలు

by Vinod kumar |

దిశ, ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా తూర్పు నాయకులు - BJP leader Ganta Ravi's birthday celebrations

ఘనంగా బీజేపీ నాయకుడి జన్మదిన వేడుకలు
X

దిశ, ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా తూర్పు నాయకులు గంట రవికుమార్ జన్మదినం సందర్భంగా వరంగల్ తూర్పు లోని 38 డివిజన్ ఖిలా వరంగల్ చెమన్ వద్ద కేక్ కటింగ్ చేసి.. ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రజల పక్షాన కొట్లాడుతుంది. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుంది. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో టీఆ‌ర్ఎస్ ప్రభుత్వం కుప్పకులడం కాయం.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. వచ్చే నా పుట్టిన రోజు తెలంగాణ బీజేపీ ప్రభుత్వంలో జరుపుకుంటానని దానికి వరంగల్ తూర్పు ప్రజల ఆశీర్వాదం కావాలని తన పుట్టినరోజు సందర్భంగా రవన్న తన శ్రేయోభిలాషులు, అభిమానులను, కార్యకర్తలను, ప్రజలను కోరారు.



Next Story