CJP అల్టిమేటం.. దిగివచ్చిన బిహార్ ప్రభుత్వం

by Muthe.Rajitha |

తమకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవట్లేదని సీజేపీ ఆరోపించింది.

CJP అల్టిమేటం.. దిగివచ్చిన బిహార్ ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : . తమకు ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవట్లేదని సీజేపీ ఆరోపించింది. పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన చేపట్టిన ఆందోళనకారులపై నమోదైన కేసులు ఉపసంహరించుకుంటామని (FIRs on Protesters) కేంద్ర మంత్రులు తమకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అందువల్లే తాము నిరసనలు నిలిపివేశామన్నారు. కానీ, ఇంతవరకూ విద్యార్థులు, ఇతర నిరసనకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయలేదని తెలిపారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసారని, వారందరినీ వెంటనే చర్యలు తీసుకోకపోతే మరోసారి ఉద్యమం లెక్క చేయమని అల్టిమేటం జారీ చేసారు. దీంతో సీజేపీ, విద్యార్థులు డిమాండ్ కు బిహార్ ప్రభుత్వం దిగి వచ్చింది. రాష్ట్రంలో విద్యార్థులపై నమోదైన అన్ని రకాల కేసులను వాపస్ తీసుకుతుంటున్నటు, విద్యార్థులను జైళ్ల నుంచి విడిచి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

Next Story