- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shweta Sharma: సెక్సీ ఫిగర్‌తో మత్తెక్కిస్తున్న భోజ్‌పురి నటి
దిశ, సినిమా : సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫిమేల్ యాక్ట్రెసెస్‌లో భోజ్‌పురి భామ 'శ్వేత శర్మ' టాప్‌లో ఉంటుంది..latest telugu news

X
దిశ, సినిమా : సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఫిమేల్ యాక్ట్రెసెస్‌లో భోజ్‌పురి భామ 'శ్వేత శర్మ' టాప్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకో బోల్డ్ పిక్ షేర్ చేసే శ్వేత.. అభిమానులను అలరిస్తూ వారితో రిలేషన్‌షిప్ పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే మరోసారి తన సెక్సీ ఫిగర్‌తో ఫ్యాన్స్ హార్ట్ బీట్ పెంచేసింది. లేటెస్ట్ హాట్ ఫొటోషూట్ పిక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ను హీటెక్కించింది. ఓపెన్ బ్రా, బ్యాగీ ప్యాంట్‌తో దర్శనమిచ్చిన నటిని చూసిన ఫ్యాన్స్ 'ఉఫ్' అంటూ చెమటలు కార్చేస్తున్నారు. తన లుక్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయంటూ తెగ లైక్స్ కొట్టేస్తున్నారు. కాగా శ్వేతా శర్మ ఇటీవలే రితేష్ పాండేతో కలిసి 'గజబ్ కరిహయ్యా' పాటలో కనిపించింది. దీంతో ఆమెకు ఫుల్ పాపులారిటీ లభించగా.. ఆమె బోల్డ్‌నెస్ కారణంగా ఫాలోయింగ్ కూడా ఊహించనంతగా పెరిగిపోయింది.
Next Story






