- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎలుగుబంటి మృతి
by Jakkula.Mamatha |
మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధి సదాశివ నగర్ తండా సమీపంలో శుక్రవారం ఎలుగుబంటి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది.

X
దిశ, రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధి సదాశివ నగర్ తండా సమీపంలో శుక్రవారం ఎలుగుబంటి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో ఎలుగుబంటి కళేబరాన్ని గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అయితే అస్వస్థకు గురై మృతి చెందిందా.. లేక ఎవరైనా దాడి చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.
Next Story






