- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఇక ఫ్రంట్ లేదు-టెంట్ లేదు'.. తెలంగాణలోనూ బీజేపీనే
by GSrikanth |
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులేస్తున్నామని బండి సంజయ్ అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుందని, ఈ ఫలితాల తర్వాత ఫ్రంట్..టెంట్ ఏమీ ఉండవు అని ఎద్దేవా చేశారు. ఎన్నికలెప్పుడొచ్చినా తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, అయిదు రాష్ట్రాల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోడీ సాయంత్రం 5 గంటలకు కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడనున్నారు.
Next Story






