కోమటిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయం: Bandi Sanjay

by Satheesh |   (  Updated:2022-07-27 09:41:50  IST  )

Bandi sanjay gives clarity on komatireddy entry into bjp| బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో చాలా మంది నేతలు టచ్‌లో

Bandi sanjay gives clarity on komatireddy entry into bjp
X

దిశ, వెబ్‌డెస్క్: Bandi sanjay gives clarity on komatireddy entry into bjp| బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని బండి సంజయ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లాలో చాలా మంది నేతలు టచ్‌లో ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే రానున్న రోజుల్లో మరింత మంది బీజేపీలో చేరుతారని తెలిపారు. ముందస్తు ఎన్నికలు వస్తే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి టీఆర్ఎస్‌కు ప్రజల్లో పట్టులేదని అన్నారు.

ఇది కూడా చదవండి: ఆ విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయం: రేవంత్ రెడ్డి క్లారిటీ

Next Story