- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking News : బండి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్
by Muthe.Rajitha |
పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో శనివారం సాయంత్రం అరెస్టైన బండి భగీరథ్ కు మేడ్చల్ జిల్లా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా అంతక ముందు పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్లో రెండు గంటల పాటు సిట్ విచారించింది. వైద్య పరీక్షల అనంతరం భగీరథ్ ను జడ్జి ముందు హాజరు పరచగా.. కేసు వివరాలు పరిశీలించి, రిమాండ్ విధించారు. మరికాసేపట్లో భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
Next Story






