పొడుస్తున్న ఈమూ పక్షి... అయినా ఆటపట్టిస్తున్న కుక్కపిల్ల (ఫన్నీ వీడియో)

by Dishanational1 |
పొడుస్తున్న ఈమూ పక్షి... అయినా ఆటపట్టిస్తున్న కుక్కపిల్ల (ఫన్నీ వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: అప్పడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు ఆశ్చర్యాన్ని కల్పిస్తూ నవ్విస్తుంటాయి. తాజాగా కూడా నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో కుక్కపిల్ల, ఈమూ పక్షి ఇద్దరు ఆడుకుంటున్న దృశ్యాలను చూడొచ్చు. ఈమూ పక్షి వెంటపడి పొడుస్తూ ఉంటది. అయినా కూడా ఆ కుక్కపిల్ల దానిని ఆటపట్టిస్తూ ఉంటది. ఆ తర్వాత అవి రెండు కూడా ముచ్చటగా ఆడుకుంటూ కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోను నెటిజన్స్ చూసి ఫన్నీగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు


Next Story

Most Viewed