- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాత్ రూమ్‌లో కొట్టుకున్న లేడీస్..వామ్మో ఆ బూతుపురాణం..
by Harish |
దిశ, సినిమా: కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘లాక్ అప్’ ..telugu latest news

X
దిశ, సినిమా: కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'లాక్ అప్' ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. కంటెస్టెంట్లు చెప్పే విషయాలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుండగా.. భర్తలతో తెగతెంపులు చేసుకున్న నటీమణులు జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ షోకు మరింత పాపులారిటీ తెచ్చి పెడుతున్నారు. కాగా తాజా ఎపిసోడ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అజ్మా ఫల్లా.. నటి అంజలీ అరోరా టవల్‌తో టాయిలెట్ శుభ్రం చేయడం పెద్ద గొడవకు దారితీసింది. అజ్మా బాత్ రూమ్‌లో తన టవల్‌ను ఉపయోగించినందుకు కోపంతో రగిలిపోయిన అంజలి.. తనపై ఆ మురికి గుడ్డను విసిరేసి బూతు పురాణం అందుకుంది. అంతేకాదు శారీరకంగా తనకు సహకరించాలని బెదిరించడం విశేషం.
Next Story






