- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.50 ఆశ చూపి మైనర్ బాలికపై.. ఆటో డ్రైవర్ ఘాతకం..
దిశ, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి లో దారుణం చోటు చేసుకుంది. పదకొండు

X
దిశ, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం గౌడవెల్లి లో దారుణం చోటు చేసుకుంది. పదకొండు సంవత్సరాల మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. పాఠశాలకు ఆటోలో వెళ్తున్న.. మైనర్ బాలికకు రూ. 50 ఆశ చూపి.. ఆటో డ్రైవర్ వెంకటయ్య అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం.
Next Story






