- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Sharmila: ఆటో నడిపిన YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
YS Sharmila Drives Auto In Khammam| వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేస్తోన్న ప్రజా ప్రస్థానం యాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. గురువారంతో ఈ యాత్ర 96 రోజులకు చేరుకున్నది.

X
దిశ, వెబ్‌డెస్క్: YS Sharmila Drives Auto In Khammam| వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేస్తోన్న ప్రజా ప్రస్థానం యాత్ర ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. గురువారంతో ఈ యాత్ర 96 రోజులకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఖమ్మం పాత బస్టాండ్‌లో భారీ బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల ఆటో నడిపి, ఆటో డ్రైవర్లలో ఉత్సాహం నింపారు. ''డ్రెస్ కోడ్‌తో ఆటోను నడిపిన షర్మిల. కర్షకులతో పాటు కార్మికుల సంక్షేమానికీ సమ ప్రాధాన్యత ఇవ్వడమే YSR తెలంగాణ పార్టీ ధ్యేయం.'' అని అన్నారు. ఆటో నడిపిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
- Tags
- YS Sharmila
- YSRTP
Next Story






