Athulya Ravi : కొంటె చూపులతో కుర్రాళ్లకు గాలం వేస్తున్న అతుల్య రవి

by Admin |   (  Updated:2023-07-11 08:51:43  IST  )

Athulya Ravi Latest Trending photo Stills

Athulya Ravi : కొంటె చూపులతో కుర్రాళ్లకు గాలం వేస్తున్న అతుల్య రవి
X

దిశ, వెబ్ డెస్క్: నటి అతుల్య రవి తమిళ చిత్రం ‘కాదల్ కన్ కట్టుదే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు


ఇటీవల తెలుగులో కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాలో అతుల్య కథానాయికగా నటించి అలరించింది. తదుపరి సినిమా ఛాన్సుల కోసం సోషల్ మీడియాలో పలు ఫొటో షూట్స్‌తో ప్రేక్షకులకు దగ్గరవడానికి ప్రయత్నిస్తోంది.







Next Story